saametalu

సామెతలు::::::
1)ఆడలేక అంగణము ఓడు అన్నట్లు।
2)ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు!:::
3)నీటికి కలువ,మాటకు చలువ।:::::
4)తిమ్మన్నా! తిమ్మన్నా! నమస్కారమంటే
"నా పేరు నీకెలా తెలిసింది ,అంటే ,
ముఖం చూడగానే తెలిసింది అన్నాడట!
5)తిండికి తిమ్మన్న ,పనికి బొమ్మన్న।
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

0 Comments:

Post a Comment