సప్త స్వరములు

సప్త స్వరములు ::::::
,,,,,,,,,,,,,,

"శ్రుతిభ్యః స్యుః స్వరాః :::
షడ్జర్షః భగాంధార, మధ్యమాః :::
పంచమో ధైవత శ్చాధ ,:::
నిషాద ఇతి సప్తతే।"

////////////////////////////////////////////
మన సంగీతమున కు "ద్వా వింశతి శ్రుతులు " మూలాధారములు.
ఈ శ్రుతులు ప్రాతి పదికగా సప్త స్వరములు ఏర్పడినవి.
" "షద్జము,ఋషభము,గాంధారము,మధ్యమము,
పంచమము, ధైవతము ,నిషాదము "లు.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
వీనిలో "షద్జ,పంచమము "లు స్థిర స్వరములు,

మిగిలిన ఐదు స్వరములలో ప్రతి స్వరమునకు "ప్రకృతి,వికృతి "లు కలవు.
ప్రకృతి స్వరములు 'శుద్ధ స్వరములు '.
వికృతి స్వరములు 'తీవ్ర స్వరములు .

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment