పద మంజరి

vaaDuka bhaa shalOni aMdamaina telugu maaTalanu , parikiMchEMdukai ,
maa I chiru prayatnamu .
౧) పూల బాట ::: "బ్రతుకు పూల బాట అయ్యింది .
౨) వడ్డించిన విస్తరి ::: " నీకేం, నీ జీవితము వడ్డించిన విస్తరి ,అన్నీ అమరి ఉన్నా భాగ్య శాలినీవు ."
౩) కల గూర గంప ::: అన్నీ విషయాలూ ఉన్న పుస్తకం ఇది ,కల గూర గంప లాంటిది ."
౪) అనేక ఆశయాల , ఆలోచనల 'కల బోత '.
౫)ఆ పిల్లలు ,అందరితో 'కలివిడి 'గా ఉంటున్నారు .
౬)" అడుగులో అడుగు వేసి ,కలిసి నడుద్దాము ,మనము అందరమూ !"
౭) కలిసి వచ్చిన కాలములో నడిచి వ చ్చే బిడ్డలు వస్తారు .
౮) aame గొంతు కలిపి ,పాడి ,అందరినీ మెప్పించినది .
౯) కలిసి ఉంటే కలదు సుఖము .
................................................................................................................
కొన్ని పదములు ::::::::::::
కలము ,పెన్ను . ౨) కల కలము ::: జనములో కల కలము రేగినది . ౩) మదిలో కల వరము ఆయెను .
౩)కల యో ? వైష్ణవ మాయయో ??? 4) కల్ల (= అబద్ధము ) ,నిజము
౫) కలిగిన వారు = ధన వంతులు
౬) కలికి , కలికి 'చిలకల కొలికి ' . ౭)" కలవారి అలివేణి ' రావే!!!!!!"
౮) "కల గంటి నో యమ్మ ! కల గంటిని ...................... "
౯) కల ,కలలు , స్వప్నములు
౧౦)" కల కాలము ఎల్లరు వర్ధిల్లు దురు . గాక ! "
.......................................................................................................
0 Comments:

Post a Comment