हास्य सामेतालू

సామెతలు:::::
1)మూడు పావలాల గుడ్డ,ముఫ్ఫై రూపాయల కుట్టు।
2)రచ్చ కెక్కిన తర్వాత 'రాయ బార మెందుకు?
3)"మా ఆయన రాసింది మా ఆయనే చదవాలంటే,
మా ఆయన చదివింది మా ఆయనే చదవ లేడడ "న్నదట!
4)మీ ఇంట్లో తిని,మా ఇంట్లో చేయి కడుక్కో మన్నట్టు!
5)"మీ ఇంటి గేదె ,మా ఇంటి దూడ,
తీసుకు రా ,తిమ్మన్నా! 'వీసెడు నెయ్యిని మాకు '।

..................................................................................

0 Comments:

Post a Comment