గీతములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గీతములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాదానుభవము కల్పతరువు
స్వంతదారు నీవైతివి
మరి ఒకటి,ఏలరా??
"ఓం పెన్నిధి" ఏలిక
నీవైన వేళ, ఓ మనిషీ! //
భ్రమసి, చాంచల్యములు-
క్రుమ్మరి, మది చాపల్యము
ఒద్దికగా ఒదిగి పోయి
ఓం కార నాద నీరదముల-
మధురాంబు ధారలగునురా! //
చిందర వందరలు, వ్యధలు-
అదిరి పాటు, చిర్రు బుర్రు
కల్మషములు పోద్రోయును
నాద నళినములు వెలసిన-
ఆత్మ వాహినీ అలలు //
లేబుళ్లు: గీతములు, భక్తి కవితలు
;;
Subscribe to:
పోస్ట్‌లు (Atom)
