''''''''''

మాటల పేరోలగము ::::::::::'''''''''''''''
1)అన్యోన్యముగా = పరస్పరము/ దంపతులు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండుట
2)అనన్య సామాన్యమైన విషయమును శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)అండ దండలు = తోడూ,నీడగా

ఉదా//;;; ఒకరికొకరు అండగా నిలబడి, పొలములను బాగా పండించి, సస్య కేదారములుగా చేసారు.

3)అంగ బలము,అర్ధ బలము ఉన్నవారు =

సపోర్టుగా ప్రజలు/బంధు,మిత్రులు కలిగి ఉన్నచో "అంగ బలము కల వారు"అనీ;

అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుటకు ,సంకోచించనంతటి ధనమును , కలిగి ఉన్నటువంటి వారు.

4)డబ్బూ, దస్కమూ:::

5) డబ్బును వెదజల్లుట

రూపాయలను ' మంచి నీళ్ళ ప్రాయంగా 'వెచ్చిస్తూండుట ::::::::::

ఉదా//;;; ఎన్నికల సమయములో అన్ని పార్టీల వాళ్ళూ డబ్బును మంచి నీళ్ళ ప్రాయముగా ఖర్చు పెడ్తున్నారు.

ఉపమాక కోవెల

ఉపమాక క్షేత్రము ;;;;;;;;;;;

'''''''''''''''''''''''''''''''''''''''

విశాఖ పట్టణము జిల్లలోని , నక్క పల్లిమండలములో,

ఉపమాక గ్రామములో వెలసిన స్వామి వారి కోవెల

పావనమైన పుణ్య నిలయము. "

1) క్రీ .శ . ౬(ఆరు ) వ శతాబ్దమునందు నిర్మితమైన పుణ్య క్షేత్రము శ్రీ ఉపమాక క్షేత్రము.

౨) తూర్పు గోదావరి జిల్లాలోని కాండ్రేగుల సంస్తానమున కు అధిపతి ఐన శ్రీ కృష్ణ భూపాలుడు

.శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెలను నిర్మించెను.

ఈ "ఉపమాక క్షేత్రము" పుణ్య క్షేత్రముగా వినుతికెక్కెను

౩)గరుత్మంతుడు ద్వాపర యుగాంతము నందు

శ్రీ కృష్ణ మూర్తిని "స్వామీ! నా వీపు పైన కొలువై ఉండే వరమును అనుగ్రహించుము."

అని కోరెను.

౫)స్వామి చెప్పినట్లుగా నే , గరుడుడు దక్షిణ సముద్ర తీరమునందు 'కొండ 'గా రూపు దాల్చెను .

6)శ్రీ శ్రీ మన్నారాయణుడు వేటకు వచ్చి, "గరుడుని మూపురమైన ఆ కొండపైన వెలసెను.

బ్రహ్మ వైవర్త పురాణమునందు ఈ "గరుడాచల మహాత్మ్యము" కథ కలదు.