సూక్తి మణి

సూక్తి మణి .....,,,,,,,,,,,,,
"గావశ్చిద్ ఘా సమన్వ్యః సజాత్యేన:::
సంబంధవః రిహతే క కు కో మివః ।:::

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

మనమంతా ఒకే జాతి ,ఒకే దేశం వారము.
ప్రపంచంలో వేరు వేరు ప్రాంతాలలో నివసిస్తున్నప్పటికీ
అందరము పరస్పర ఆదరాభిమానాలతో ,,
కలిసి కట్టుగా ఉన్నవారము.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సజాత్యేవ=మానవులంతా ఒకటే జాతి.
స బాంధవః =బంధువులు
కకుభః=భిన్న ప్రాంతాలలో,భిన్న మార్గాలలో ఉన్నవారు
రిహతే=పరస్పర అనురాగ బద్ధులై జీవిస్తూన్న వారు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment