హాస్య) సామెతలు:::::
)గజ శాస్త్ర వేత్తలకు గజారోహణం వస్తుందా?
2)ఔషధం కానిది అవనిలో లేదు।
3)చెవిటి వాని ముందు శంఖం ఊదితే ,"దాన్ని కొరకను ,నీ తాతలు దిగ రావాలి ।" అన్నడట!
4)తాళ్ళ పాక వారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత।
5)తెలిసే వరకు ' బ్రహ్మ విద్య ' ,తెలిసిన తర్వాత కూసు విద్య ।
6) నా నోట్లో(నీ ) వీలు పెట్టు,నీ కంట్లో (నేను ) వేలు పెడతానన్నాడట!.
...........................................................................................................

0 Comments:

Post a Comment