నృత్య గణపతి

'పాశాంకుశా ,పూప కుఠార దంతచంచత్కరం,
చారుతరాంగుళీయకంపీత ప్రదం ,
కల్ప తరో భజామి నృత్తైక పదం గణేశం .

'తాత్పర్యము :::................'పాశము, అంకుశము ,దంతము, పరశువులను ,
నాలుగు చేతులలో ధరించి ,
తొండము నందు మోదకమును(లడ్డు) కలిగి ,
కల్ప తరువు నీడలో ,పీత వర్ణముతో ,ప్రకాశిస్తూ ,
నృత్యము చేస్తూన్న 'నృత్య గణపతి ' నీగురించి భజన చేస్తున్నాను .'

0 Comments:

Post a Comment