దుర్గా మాత

దుర్గ
పార్వతీ దేవి అవతారమైన "దుర్గా మాత" కు గల వివిధ పేర్లు:::
స్థల దుర్గ , వన దుర్గ , నదీ దుర్గ , పర్వత దుర్గ , సాగర దుర్గ ,చండీ దుర్గ (ర ణ దుర్గ ) ,
పట్టణ దుర్గ , గ్రామ దుర్గ , శూలినీ దుర్గ మున్నగు నామ ధేయములు కలవు.
................................................................................................................................
2) దుర్గా దేవి::: కాశీ లో "విశాలాక్షి " ,ఈమె శాంతమూర్తి .
3) కాం చీ పురము లో "కామాక్షి , ఈమె ,"కంచి కామాక్షి "గా ప్రసిద్ధి చెందెను .
4)మధుర లో "మీనాక్షి "
5) శ్రీశైలము లో "భ్రమరాంబ "
6) ఇంకా " బాలా త్రిపుర సుందరి ,జ్ఞాన ప్రసూనాంబ , త్రైలోక్య సుందరి,అంబ,పార్వతి,అపర్ణ, గిరిజ ,
శ్రీ లలిత ,గాయత్రి ,మాణిక్యాంబ మున్నగు ,అనేక నామావళి "అమ్మ వారిది ".
.................................................................................................. ............................

0 Comments:

Post a Comment