రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని )

రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) :::
,,,,,,,,,,,,,,,
" తేటలుగా జిగి ముత్యపు :
పేటలుగా,పంచదార వూటలుగా,పూ :
తోటలుగా, రా చిలుకల :
మాటలుగా ,కంస వైరి మాటలు తనరున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"కావి కాదది, విడి కెంపు దీవి కాని :
దీవి కాదది అమృతంపు బావి కాని :
బావి కాదది కపురంపు తావి కాని :
తావి కాదది శౌరి కెమ్మోవి కాని."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

1 Comment:

  1. అజ్ఞాత said...
    కుసుమ కుమారి గారూ ! ముద్దుపళని ముద్దు మాటలను మామొందుంచినందుకు ధన్య వాదములు.

Post a Comment