మధు సూదన సరస్వతి ,తులసీదాసును పొగడుట

మధు సూదన సరస్వతి ,తులసీదాసును పొగడుట :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"ఆనంద కాననే హ్యస్మిన్:జంగమస్తులసీ తరుః :::
కవితా మంజరీ యస్య రామ భ్రమర భూషితా.":::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

మధు సూదన సరస్వతి గొప్ప పండితుడు,భక్తుడు.
మహా కవి 'తులసీ దాసు 'ను,
ఈ పద్యములో ప్రశంసించిన నిగర్వి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment