లిపి 3

౭) తత్త్వ వేత్త కన్ ఫ్యు షియస్ కాలంలో " ఫుహ్ సీ" అనగా, "షడ్విధ లిపి" కి రూపకల్పన జరిగెను .ఇందులో ఘటికా కాల,చక్ర సంబంధ మైన సంకేతా లను , వైవాహికధర్మశాస్త్రమును నిర్మించెను.యాభై (౫౦) వేల సంకేత అక్ష రములలో , చైనాలో నేడు (౪) నాలుగు వేలు సంజ్ఞా లిపి లు మాత్రమే వాడుకలో ఉన్నవి.

౮)"బ్రాహ్మీ లిపి"నుండి తమిళ లిపి వచ్చెనని ప్రతీతి. దక్షిణా పథమున ,బ్రాహ్మి లిపి ,,,

" వ ళేత్తు "గానూ, " గ్రంధ లిపి" గానూ మారెను.

౯)'కురళ్" తమిళ చం దస్సులలో ,అతి చిన్నది. "తిరువళ్ళువర్" రచనలు ఐన

"తిరుక్కురళ్" ప్రసిద్ది ఐనవి.

౧౦)ఐక్య raajya సమితి ౧౯౯౦ (పందో మ్మిది వందల తొంభై ) సంవత్సరమును

అక్షరాస్యతా సంవత్సరముగా ప్రకటించెను.

0 Comments:

Post a Comment