మెత్తనీ గూటిలోపదిలముగా ఉన్నావు !

విహంగమా ! కలవరపడకు !
పచ్చనీ కొమ్మలలో
ఒత్టైన ఆకు, పూవుల నడుమ
పదిలమ్ముగా నీవున్నావు సుమీ!

0 Comments:

Post a Comment