మన వేమన పద్యము

వేమన పద్య రత్నము ;;;;;;;;

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''

పసుల వన్నె వేరు, పాలెల్ల నొక్కటి

పుష్ప జాతి వేరు ,పూజ యొకటి

దర్శనంబు లారు ,దైవంబు నొక్కటి

విశ్వ దాభి రామ వినుర వేమ !

0 Comments:

Post a Comment