चम्दृनी वेन्नेल

"వినష్ట శీతాంబు శీతాంబు తుషార పంకో :::
మహా గ్రహ గ్రాహ వినష్ట పంకాః :::
ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిత్మలాంకో :::
రరాజ చండో భగవాన్ శశాంకః :::
('సుందర కాండ 'లోని 5 ,,6 వ శ్లోకము ).

" సూర్య కిరణములు,తనపైన ప్రతిబింబించినవి . అందు చేత
చంద్రుడు ప్రకాశించెను.
చంద్రునిలోని మచ్చ కూడా ప్రకాశించినది."
ఇది ,మన పూర్వీకుల ఖగోళ దర్శనమునకు,వైజ్ఞానిక అవగాహనకు నిదర్శనము.

.....................................................

0 Comments:

Post a Comment