::::::::::::::::::::::::::::::::: 
1)ఏతాము పాటకు ఎదురు పాట లేదు.  :::
2)కందెన (=గ్రీజు) వేయని బండికి ,కావలసినంత సంగీతం. 
3)"బుర్ర (=తల) ఊపినందుకు తంబురా ఇచ్చి పొమ్మన్నట్లు." ::: 4)తింటే బఠాణ ,వింటే 'అఠాణ ' .
5)కంచె తీగకు వీణ రాగమా?:::  
 6)నేతి బీర కాయలో నెయ్యి ఉంటుందా?!" :::
 7)ఇల్లే వైకుంఠం ,వాకిలే వారణాసి , కడుపే కైలాసం. 
   (ఇల్లే వైకుంఠం ,కడుపే కైలాసం). ::: 
8)చిన్ని నా బొజ్జకు శ్రీ రామ రక్ష. ::: 
9) కంచి గరుడ సేవ .::: 
10)ఉల్లి లేని కూర ,యల్లి లేని పుట్టిల్లు.::: 
11)పూసలలో దారము లాగా.::: 
12) పిండి కొద్దీ రొట్టె.::: 
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
0 Comments:
				Subscribe to:
				
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
