సామెతలు ::::::,,,,,,,, 
     1)చద్ది కూడు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదట!
     2)కట్టిన ఇంటికి పణుకులు (= వంకలు) చెప్పే వారు   వెయ్యి మంది।
      3)తలా ,తోకా లేని కథ . 
     4) కథకు కాళ్ళు ఉండవు,ముంతకు చెవులు ఉండవు.
     5) కథ కంచికి ,మనం ఇంటికి .
     ***********************************
లేబుళ్లు: కొన్ని సామెతలు
0 Comments:
				Subscribe to:
				
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
