రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) :::
,,,,,,,,,,,,,,,
" తేటలుగా జిగి ముత్యపు :
పేటలుగా,పంచదార వూటలుగా,పూ :
తోటలుగా, రా చిలుకల :
మాటలుగా ,కంస వైరి మాటలు తనరున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"కావి కాదది, విడి కెంపు దీవి కాని :
దీవి కాదది అమృతంపు బావి కాని :
బావి కాదది కపురంపు తావి కాని :
తావి కాదది శౌరి కెమ్మోవి కాని."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: ప్రాచీన రత్న మాల
1 Comment:
-
- అజ్ఞాత said...
22 నవంబర్, 2008 9:16 AMకికుసుమ కుమారి గారూ ! ముద్దుపళని ముద్దు మాటలను మామొందుంచినందుకు ధన్య వాదములు.
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)