నా తోడు -నీడ ;;;
''''''''''
ఉచ్ఛారణకు లిపి తోడు ;
పదమునకు భావము తోడు ;
భావానికి రాగము తోడు;
భామినీ! వేరేల?
నాకు నీవే కదా,సదా తోడు నీడ ;
అమ్మ తోడు!
'''''''''
లేబుళ్లు: చిత్ర లేఖనము
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)