తెలుగుతల్లి
By kadambari piduri, Feb 28 2009 10:35AMవన్నె వాసి కెక్కె
నా తెలుగు భాష
"తిన్నె పసిడి"కెక్కె
నా తెనుగు భాష //
చుక్క చుక్కను తెనుగు
అక్షరమె మెరిసినది
పచ్చ పచ్చని చేల
నాంధ్రమ్ము మురిసినది //
తెఱచినది భాషను
దిక్కులంచుల దాక
పరచినది భావాల
నింగి ఆవల దాక //Views (102) | Comments (4)
లేబుళ్లు: కవిత్వాలు
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)