తెలుగుతల్లి
By kadambari piduri, Feb 28 2009 10:35AM
వన్నె వాసి కెక్కె నా తెలుగు భాష "తిన్నె పసిడి"కెక్కె నా తెనుగు భాష // చుక్క చుక్కను తెనుగు అక్షరమె మెరిసినది పచ్చ పచ్చని చేల నాంధ్రమ్ము మురిసినది // తెఱచినది భాషను దిక్కులంచుల దాక పరచినది భావాల నింగి ఆవల దాక // '''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' |
లేబుళ్లు: paintings on desktop
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)