కృష్ణ వేణి నది ,తీర్థములు

వేణి నది ,కృష్ణా నదులు కలి సిన చోట "శ్రీ విష్ణు తీర్థ ము " ,సమీపములో , "రుద్ర తీర్థము " , "బ్రహ్మ తీర్థము "లు ఉన్నవి . దగ్గరలో " కకుద్మిని తీర్థము ","విహంగ తీర్థము " ,భైరవ తీర్థము లుఉన్నవి . గరుత్మంతుడు ,అమృతమును తెచ్చిన చోటు " విహంగ తీర్థము " .భైరవుడు జన్మించిన చోటు "భైరవ తీర్థము" వద్ద కృష్ణా జలములు పచ్చగా ఉండునని ప్రతీతి .

మహా తీర్థములో ' నల్ల నువ్వులు 'వేస్తె ,తెల్లనివి ఔతాయి!

0 Comments:

Post a Comment