శ్రీ కాళహస్తి

శ్రీ కాళ హస్తి విశేషములు:::::::
1)ఈ దేవాలయమును ,మొదట"తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు.
తర్వాత,, "కులోత్తుంగచోళుడు " "భిక్షుల గాలి గోపురము "ను "కట్టించెను .
2)'నారాయణ వనము ' ప్రభువైన "వీర నర సింహ యాదవ రాయలు చుట్టూ తా ప్రాకారములను కట్టించాడు .
3) శ్రీ కృష్ణ దేవ రాయలు 'సహస్ర స్తంభ మందపము 'ను కట్టించెను .
4) నేటి దేవాలయమును ,"నాటు కోటి సెట్లు '
కొన్ని దశాబ్దముల క్రితమే "తొమ్మిది లక్షల రూపాయలు"వెచ్చించి కట్టించారు .
5) ఇక్కడ ప్రాచీన బిల్వ వృక్షము "(=మారేడు చెట్టు) కలదు .శివునికి ఇష్టమైనది మారేడు పత్రి .
మారేడు దళాలకు ,...9 , 11 , 13 రేకలు ఉంటాయి .
బేసి సంఖ్య 'లో రేకులు ఉండడమే మారేడు ఆకుల ప్రత్యేకత ,
అందు వలననే ,పరమేశుని పూజలలో దీనికి ప్రత్యేక స్థానము కలిగించ బడినది.
10)శంభుని కోవెలలలో విభూతి ప్రసాదాన్ని ఇస్తారు ,, కాని ,ఇచ్చట మాత్రము ,అభిషేకము చేసిన 'కర్పూర జలములను 'మాత్రమే ఇచ్చెదరు .
........................................................................................................................................................

0 Comments:

Post a Comment