మేఘ రాగావళి

" మేఘ రంజని ", "మేఘ రంజి " రాగములు ,
వర్షములను ఆశింఛి , రూపొందించ బడినవి .
సంగీతజ్ఞులు ,వానల కోసమై ఇట్టి రాగములను ఆలాపన చేసే వారు .
" మేఘ ధ్వానేషు
నాట్యం భవతి చ శిఖినాం ."
మబ్బులు ఉరిమాయి .
మేఘ గర్జన వినగానే , (శిఖి =) నెమళ్ళు నాట్యము చేసినవి .
...................................................................................................

0 Comments:

Post a Comment