సూర్య ఆరాధన

సూర్యో పాసన సూర్యోపాసన ,సూర్య నమస్కారములుఎంతో శక్తి వంతమైనవి.సూర్య నమస్కారముల రూపములో శరీరమునకు ఆరోగ్య కరమైన వ్యాయామము లభిస్తున్నదని నేడు పాశ్చాత్యులు కూడా గ్రహించారు.
సూర్యారాధన వలన ,తమ ధ్యేయమును సాధించిన మహనీయులు ప్రాచీన కాలమున కలరు.
అట్టి యోగి పుంగవులు కొందరు:::::::
1)కణ్వ మహర్షి పుత్రుడు:"ప్రస్కణ్వ మహర్షీ
2)అంగీరసుని తనయుడు:"కుత్స మహర్షి"
3)ఔచిత్యుని తనూజుడు:"దీర్ఘతమ మహర్షి"
4)గౌతముని కుమారుడు:"వామ దేవుడు"
5)భూమీ పుత్రుడు:"అత్రి మహర్షి"
6)వశిష్ఠ మహర్షి
7)ఋషి జమదగ్ని
8)జరత్కారు ఋషి
9)అఘ మర్షణ ఋషి
10)సూర్య సుపుత్రులు::::::
" అభితఫాః ముని ,చక్షుర్ మునీంద్రుడు ,సావర్ణి "
సావర్ణి యోగికి గల మరొక పేరు " విభ్రాట్ ఋషి "
.....................................................................................................................

0 Comments:

Post a Comment