नानुडुलु

నానుడి :::::
1)మాటలు మా తల్లి మాటలు, పెట్టు 'మారు తల్లి 'పెట్టు। :::
2) రాజు భార్య అలిగి మేడ ఎక్కితే ,కుమ్మరి భార్య గుడిసె ఎక్కింది।:::
3)కొన్నది వంకాయ ,కొసరినది గుమ్మడి కాయ । :::
4)కందకు లేని దురద ,కత్తి పీటకు ఎందుకు?:::
5) లంఖణం పరమౌషధం।
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

0 Comments:

Post a Comment