మాతువు,ధాతువు

మాతువు,ధాతువు :::
,,,,,,,,,,,,,,,,,,,,

" వాఙ్మాతు రుచ్యతే గేయం ::: ధాతు రిత్యభి ధీయతే :::
వాచం గేయం చ కురుతేయః ,స "వాగ్గేయ కారకః /"

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తాత్పర్యము::: గేయంలోని మాటల కూర్పుయే 'వాక్కు '.,
దీనినే "మాతువు " అని పిలుస్తారు.
అలాగే , సంగీతపు కూర్పు "యే ధాతువు "
మాతు ,ధాతువులను రెండింటినీ సమర్ధతతో రచించ గలిగిన వాడే "వాగ్గేయ కారుడు ".
అన్నమచార్యుడు ,రామ దాసు ,క్షేత్రయ్య మున్నగు వారు "వాగ్గేయరులు "గా యశో ధనులైనారు,భక్తి సామ్రాజ్యము అట్టి వారిచే ధన్యత నొందినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment