రామాయణ గాథలు

అలల పలుకులు
గోదారి, ఔతమీ!
రామయ్య కథలను తెలుపమ్మా
తండ్రి మాటను తాను
తలచి, తల దాల్చి
ముళ్ళ బాటను నడిచేనమ్మా !!!
దసకన్థుని దునిమి
సతి సీతతో వచ్చెను
రామన్న,
అయోధ్యకు విచ్చేసేను.

ఆదర్సములకిదే
కాణాచి, పెన్నిధి!
భక్తితో మ్రొక్కి ,
ముని వాల్మిఇకి
రామాయనంమును
రచియిమ్చేనమ్మా !
శ్రీ మద్రామయనమ్ము
అపురుఉప సంస్క్రతికి
అద్వితిఇయం వరం !

గోదారి అలలేపుడు
నుడువుచు ఉండును
రామనియమైనట్టి
రామ గాథ లహరులను ..


0 Comments:

Post a Comment