లిపి 1

౧) కాశ్మీరీ పండితులు,ఉపకరణ చేయు లిపి పేరు,
"శారదా లిపి".
౨) పసిడి లిపి :::::: గుజరాత్ లోని ,సూరత్ నగరములో " శ్రీ మద్రామాయణము" ను ,బంగారము తో వ్రాసిరి.సూరత్ లోని మహీ ధర్ పూర్ లో ఈ కృషి ,,విజయవంతముగా జరిగినది.
౩) మహీ ధర్ పూర్ లోని "హనుమాన్ మందిరము"లో స్వర్ణముతో అక్షరములను వ్రాసినారు.౧౯ (పంథోమ్మిది)కేజీ ల బరువు ,౨౨౨ (రెండు వంద ల ఇరవై )తులాల
స్వర్ణము ను వాడారు.౧౯౬౯ లో ,నాలుగు గంటలలో ,రచన చేసారు.సీతా ,రామ, హనుమంతుల ముఖ చిత్రమునకు,౪౫౦ రత్నాలను,వజ్రాలను పొదిగారు.
౪)"గిల్గిట్" లిపిలో చెక్కినట్టి , వ్రాత ప్తతులు, "జమ్మూ కాశ్మీర్" రాష్ట్రములోని మ్యూజియములో ఉన్నవి. క్రీస్తు శకము 5,౬ ( ఐదు ,ఆరు)శతాబ్దము నాటివి.ఇవి దాదాపు ౧౬ వేలు కలవు,ఇవి " జాతీయ నిధి "గా ప్రకటించ బడినవి.
౫)జమ్మూ కాశ్మీర్ లో, మ్యుజియం లో,గిల్గిట్ లిపిలోని ప్రతులు, కొండ రావి చెట్టు బెరడు పై ,చెక్కినారు. ఇవి రమారమి పద హారు వేలు కలవు

0 Comments:

Post a Comment