నిదుర వీణ ;; '''''''' నీవు లేక కలలు రావు స్వప్న రహితమైన శూన్యముగా నా నిదుర మిగిలి పోయింది ఇచట. ముసురుకోనీయి,ముదితా!!! నీ నీలి ముంగురులను. తంత్రులై నీ కురులు అమరినంతనే "నాదు నిద్రా వీణియ" రాగ మోహనమై పల్లవిస్తూ, పులకించును,ఇది సత్యం!! '''''''''''''''''''''''''''''''''''''''
లేబుళ్లు: కవిత్వాలు
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)