''''''''''

మాటల పేరోలగము ::::::::::'''''''''''''''
1)అన్యోన్యముగా = పరస్పరము/ దంపతులు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండుట
2)అనన్య సామాన్యమైన విషయమును శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)అండ దండలు = తోడూ,నీడగా

ఉదా//;;; ఒకరికొకరు అండగా నిలబడి, పొలములను బాగా పండించి, సస్య కేదారములుగా చేసారు.

3)అంగ బలము,అర్ధ బలము ఉన్నవారు =

సపోర్టుగా ప్రజలు/బంధు,మిత్రులు కలిగి ఉన్నచో "అంగ బలము కల వారు"అనీ;

అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుటకు ,సంకోచించనంతటి ధనమును , కలిగి ఉన్నటువంటి వారు.

4)డబ్బూ, దస్కమూ:::

5) డబ్బును వెదజల్లుట

రూపాయలను ' మంచి నీళ్ళ ప్రాయంగా 'వెచ్చిస్తూండుట ::::::::::

ఉదా//;;; ఎన్నికల సమయములో అన్ని పార్టీల వాళ్ళూ డబ్బును మంచి నీళ్ళ ప్రాయముగా ఖర్చు పెడ్తున్నారు.

0 Comments:

Post a Comment