వెన్నెల నాట్యాలు ;;;;;;;;;;;;;;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1) చిగురాకులలో వెన్నెల విందులు ;;;
ఆటల పాటల అలజడి,సందడి ;;;
ఆహా! ఓహో! ఆహాహా ! ;;;
నేడే ! నేడే ! నేడే //
2)విశాల నీడలు ,రంగ వేదికలు ;;;
వెన్నెల జాడల నాట్య హేలలు ! ;;;
అవిగో! అవిగో! అవిగో ! //
3)తరు ,పైరులతో , చరా చరములతో ;;;
వెన్నెల అభినయ హంగామాలు;;;
కని ,కన్ని మురిసెను సర్వ ప్రకృతి;;;
ఇదిగో ! ఇదిగో ! ఇదిగో ! //
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
లేబుళ్లు: బాల కవితా గీతికలు
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)