మొగలి రేకులు
'''''''''
1)తేట తేట తెలుగులోన
పాట పాడరే!
పాట,పదములందు
"పాప నవ్వు"మువ్వలే //
2)మొగలి రేకు మాటలన్ని - వెన్నెలల జాడలే!
వరుసలు, వరుసలుగాను- పేర్చి కుట్టి
దిష్టి తీయరే! - మెటిక లిరవరే! //
3) భాష తోటలోన - వ్యాప్తి - రమ్య సుగంధం
మల్లె,జాజి,గులాబీ - గీతికలై గుబాళించెను
మనసుల లోగిళ్ళన్నీ - ఘుమ ఘుమ లాడేను //
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
లేబుళ్లు: బాల కవితా గీతికలు
1 Comment:
-
- అజ్ఞాత said...
9 జనవరి, 2009 5:47 AMకిమీ బ్లాగ్ చూశాను. చాలా బాగుంది. కవితలు బాగున్నాయి
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)