काम्भोज रागमु

కాంభోజ రాగము :::::
~~~~~~~~~~~~~~~~~~~
1)'కంబుజా ,>>> కాంభోజ దేశము ' అని ,మన ప్రాచీనులు పిలిచే సీమయే ,
'కంబోడియా, ,,, "కంపూచియా".
2)" కాంభోజ రాజు కథలు " తెలుగు వారి 'బుర్ర కథలు లో ప్రాచుర్యమును పొందినవి .
3) "కాంభోజ రాగము " మన సంగీత ములో వాడుకలో ముఖ్య స్థానమును ఆర్జించినది.
4) ఉదయము పూట ,సాయత్రము ,,,
అనగా 'ఉభయ సంధ్యల 'లో కాంభోజ రాగ ఆలాపన నిర్దేశించ బడినది.
5)అన్నమయ్య
కాంబోది రాగమును ,తెలుగు కాంబోది రాగమును తన కృతులలో వాడెను।
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0 Comments:

Post a Comment