కెరటముల కను బొమ్మలు

కెరటముల కను బొమ్మలు ::::::::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" రంగ త్తరంగ భ్రూ భంగైః ,తర్జయంతీమి వావగాః :::
స దదర్శ పురో "గంగా" సప్త సాగర వల్లభాం।"

(కావ్య మీమాంస ',
రచయిత>>>రాజ శేఖరుడు)

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

గంగనది లోని అలలు చంచలములు।
ఆ తరంగములు కదలాడే కనుబొమ్మల వలె ఉన్నవి.

ఆమె ,తన చంచల తరంగ భ్రూ భంగములతో ,
తక్కిన నదులను తిరస్కరిస్తూన్నది.
సప్త సాగరములకు ప్రియమైన (=వల్లభ,వాల్లభ్యము)
ఆ గంగా నది ని ఆ రాజు దర్శించెను.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment