लोकोक्तुलु

ఆషా మాషీ >>>>>
1) నేల విడిచి సాము ,తాళం విడిచి పాట .:::
2)పదం ఒక బానిస ,రాగమొక రంభ. :::
2)భాషకు తగిన వేషం ఉండాలి.:::
3)మాటకు సొంపు ,పాటకు ఇంపు .:::
4)మాటలు 'ఆకులు ',చేతలు 'పండ్లు '.:::
5) మాటల చేత మన్ననలు పొంద వచ్చును.:::
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0 Comments:

Post a Comment