माट, माटलु ,वाक्कुलू

పలుకులు >>>>>>
,,,,,,,
1) ఆది , ఆదిమ మానవుడు ,ఆది వాసీలు = గిరి జనులు
2) ఆద్యంత రహితుడు , ఆది మూలము ,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


మాట >>>>>>>>>>>>>>
,,,,
1) మాట ,మాటలు ,,,
" ఇదిగో! చిన్న మాట!" ,,,
"చెవిలో చిన్న మాట."
" ఇదిగో! ఓ మాట!ఇలా రండి!"
" ఈ మాటను ,ఆ మాస్టారి చెవిలో వేసి ,కాస్త పుణ్యం కట్టు కుందురూ!!!" మాటకారి=వాక్చాతుర్యము కల వాడు.
2) మాట ఇచ్చుట= వాగ్దానము ,"అన్న మాట తప్పను" ,
3) " ఆమె మాటే మరిచి ,దుష్యంతుడు ,శకుంతలను సభలో " నీవెవరవు?" అని,ప్రశ్నించెను.
4) 'ఆ ప్రాజెక్టు మాటనే తలపెట్టని ,రాజకీయ నాయకులు...'
5) కబుర్లు , 'మాటలలో తెలిసింది ,'వాళ్ళు తమ బాల్య స్నేహితులే' అని." 'మాటలతోనే పొద్దు పుచ్చుతూ, మార్కెట్ కు ,వెళ్ళడం మరిచాడు.'
6) మాట మార్చకు ,అసలు సంగతేంటో చెప్పాల్సిందే!'
7)'ఏ మాట కా మాటే చెప్పుకోవాలి ,కృష్ణుడు కాస్త తుంటరి వాడే గానీ, మంచి వాడే!' 8)'మంచి మాట సెలవిచ్చారు.' 9)'ఉన్న మాట చెబితే ఉలుకెందుకు?'
10) 'మాట మాట్లాడితే ,ముక్కు మీద కోపం,రోషానికేమీ తక్కువ లేదు।'
11)'మాటల సందున అసలు విషయాన్ని తెలుసుకుని, కథను ముందుకు నడిపించాడు." 12) 'అది వినంగానే ,నోట మాట రాక ,నిశ్చేష్ఠులైనారు.'

13)నోట్లో మాట నోట్లో ఉండగానే, హనుమంతునిలా , కార్య రంగంలోనికి దూకాడు.'
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

14) వాక్కు ,పలుకులు ,భాష ,సంభాషణ ,నుడి ,నుడులు,నానుడి,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
15)' చిలక పలుకులు వల్లిస్తూ...' ,,,
2)' తీయని మాటలు చెబూ ,పబ్బం గడుపుకుని ,వెళ్ళే వాళ్ళు.'
3),తేనెల తేనెల మాటలతో ,
మన దేశ మాతనే కొలిచెదము."
4) " పలుకు తేనెల తల్లి ,పవ్వళించేను........... "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) మాటలతో కోటలు కట్టుట.
2)"నా మాట విను," = "నేను చెప్పిన పని చేయి."
3)మాటల పుట్ట , వస పిట్ట = వాగుడు కాయ .
4)'మాటకు మాట బదులిస్తే ,గొప్ప అనుకుంటున్నావా???"
5)" నేను అన్న మాటే ,ఉన్న మాటే!"
6)మాటల్లో పడి , మొగుడి మాటే మరిచినట్లు.' " మాటే మంత్రము ."
" కందుకూరి వీరేశ లింగం మాటే పుర జనులకు వేద వాక్కు."
7) మాట్లాడ నేరిస్తే ,పోట్లాట రాదు."

:::::::::::::::::::::::::::::::::

0 Comments:

Post a Comment